Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చేస్తున్నారు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:06 PM అంతర్జాతీయంGeneral
అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చేస్తున్నారు - Udayam
అమెరికాలో ఆర్థిక సంక్షోభం, H-1B నిబంధనల కఠినతరం, I-140 తిరస్కరణలతో తెలుగు టెకీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రవాస సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయి, ఖర్చులు భరించలేక పలువురు భారత్‌కు తిరిగివస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కోటి రూపాయల వేతనం పొందినవారు ఇప్పుడు రూ.35 లక్షల ప్యాకేజీలతో సరిపెట్టుకుంటున్నారని, ఈ పరిస్థితి 2008 మాంద్యాన్ని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...