Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్లాక్‌సీలో డ్రోన్లతో నౌకలపై దాడి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:08 PM అంతర్జాతీయంGeneral
బ్లాక్‌సీలో డ్రోన్లతో నౌకలపై దాడి - Udayam
బల్గేరియా తీరంలోని నల్ల సముద్రంలో రెండు నౌకలపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక నౌక మునిగిపోగా, మరో నౌకలోని 15 మంది సిబ్బందిని రక్షించినట్లు బల్గేరియా ప్రధాని రూమెన్ రాదేవ్ తెలిపారు. మునిగిన నౌకలోని ఒక సిబ్బందిని కూడా రక్షించగా, మరో నౌకలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దాడులకు బాధ్యులెవరో గుర్తించేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, నాటో, యూరోపియన్ యూనియన్ సహాయం కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...