Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరాలి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 25, 2026 6:43 PM హైదరాబాద్General
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరాలి - Udayam
హైదరాబాద్ : యూసీఈ-ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యా నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తెలిపారు. విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని పరిశోధన, సృజనాత్మకతతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఎస్ఐహెచ్-2026 విజేతలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించడంతో పాటు నూతన యూసీఈ ఎలివేటర్‌ను ప్రారంభించారు.

Comments

G
Loading comments...