Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై హెచ్‌ఎం దాడి

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:26 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
విద్యార్థులపై హెచ్‌ఎం దాడి - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రాథమిక పాఠశాలలో గొడవ చేశారనే ఫిర్యాదుతో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను హెచ్‌ఎం యశోద పీవీసీ పైపుతో కొట్టి గాయపరిచారు. విద్యార్థుల వీపులపై వాతలు తేలడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టగా, ఈ ఘటనపై విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...