వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి మండలం గొల్లుపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న 30 మంది ఎస్టీ విద్యార్థులకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శనివారం విద్యా కిట్లను పంపిణీ చేశారు. తహశీల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో ప్రతి విద్యార్థికి పుస్తకాలు, పెన్నులతో పాటు 12రకాల విద్యా సామగ్రిని అందజేశారు.
విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందించి, చదువుపై ఆసక్తిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
Comments
Loading comments...

