వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ధర్మారావుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్ తన చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

