వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య 50 లక్షలు దాటింది. ఎడతెరిపిలేని వర్షాలతో అవాంతరాలు ఎదురైనా బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను 50.87 లక్షల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా బద్రీనాథ్‌కు 17.47 లక్షలువెళ్లారు.హేమ్‌కుండ్ సాహిబ్‌ను సందర్శించిన 3.26 లక్షల మందినీ కలుపుకుని ఈ సంఖ్య నమోదైంది. ఏప్రిల్ 19న ప్రారంభమైన యాత్ర నవంబర్ వరకు కొనసాగనుంది.
Comments
Loading comments...

