Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

52కు చేరిన చీతాల సంఖ్య

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 12:55 PM జాతీయంGeneral
52కు చేరిన చీతాల సంఖ్య  - Udayam
దేశంలో చీతాల సంఖ్య 52కు చేరుకుంది. నాలుగేళ్ల కిందట కేంద్రం ప్రారంభించిన చీతా ప్రాజెక్టులో భాగంగా 2022 సెప్టెంబర్‌ 17న నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో వదిలారు. ప్రస్తుతం 32 చీతాలు భారత్‌లోనే జన్మించాయి. కునో నేషనల్‌ పార్కులో 49 చీతాలు ఉండగా.. గాంధీసాగర్‌ అభయారణ్యంలో మరో 3 ఉన్నాయి. ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...