వార్తలకు తిరిగి వెళ్లండి

డీమార్ట్ చిన్న నగరాల్లో స్టోర్ల విస్తరణపై హెచ్‌ఎస్‌బీసీ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త స్టోర్లు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతున్నందున ఉత్పాదకత తగ్గొచ్చని పేర్కొంది. ధరల ప్రయోజనం కూడా పరిమితంగానే ఉందని తెలిపింది. డీమార్ట్‌పై ‘Reduce’ రేటింగ్‌ను కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.3,520కి తగ్గించింది.
Comments
Loading comments...

