Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాజపా నేత కాన్వాయ్‌పై దాడి

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 1:14 PM జాతీయంGeneral
భాజపా నేత కాన్వాయ్‌పై దాడి  - Udayam
భాజపా నేత, మాజీ కేంద్ర మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ కాన్వాయ్‌పై పంజాబ్‌లో దాడి జరిగింది. పఠాన్‌కోట్‌లో భాజపా నిర్వహిస్తున్న డ్రగ్స్‌ వ్యతిరేక కార్యక్రమానికి వెళ్తుండగా బటాలా-గురుదాస్‌పూర్‌ హైవే సమీపంలో కొందరు గుడ్లు, టమాటాలు, ఇతర వస్తువులు విసిరినట్లు బిట్టూ ఆరోపించారు. రెండు ఎస్కార్ట్‌ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.

Comments

G
Loading comments...