వార్తలకు తిరిగి వెళ్లండి
బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణలో భారీ కుంభకోణం జరుగుతోందని కార్తీక్ రెడ్డి ఆరోపించారు. రైతులు, సామాన్యుల భూములను సేకరించారని అన్నారు.
కాంగ్రెస్ నాయకులకు చెందిన KLR కంపెనీ భూములను మాత్రం సేకరించలేదని కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Comments
Loading comments...

