వార్తలకు తిరిగి వెళ్లండి
క్రిశాంక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు. బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి తాళాలు పగలగొట్టి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అరెస్ట్ సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

