వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ హర్జిత్ సింగ్‌ను ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి కాల్చి చంపారు. భగ్తన్‌వాలా ధాన్యం మార్కెట్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.
30 బోర్ పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.ఘటనపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

