Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ వృద్ధి అంచనా 7 శాతానికి పెంపు

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 1:16 PM జాతీయంGeneral
భారత్‌ వృద్ధి అంచనా 7 శాతానికి పెంపు - Udayam
భారత్‌ ఆర్థిక వృద్ధిపై మూడీస్‌ కీలక అంచనా వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని అంచనాను పెంచింది. గతంలో ఈ అంచనా 6 శాతంగా ఉండగా. తొలి ఆరు నెలల్లో వృద్ధి 8.2 శాతానికి చేరడం, దేశీయ వినియోగం, పెట్టుబడులు, సేవల రంగం బలంగా ఉండటంతో తాజా అంచనా వేసింది. అయితే అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఎల్‌నినో ప్రభావం వృద్ధికి ముప్పుగా మారొచ్చని మూడీస్‌ హెచ్చరించింది.

Comments

G
Loading comments...