వార్తలకు తిరిగి వెళ్లండి
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా, వారు కోరుట్లకు తరలించారు.
వైష్ణవి సోదరుడు సంతోష్ చేతిలో హరిబాబు హత్యకు గురయ్యారు. తన చెల్లికి జరిగిన గతి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో హత్య చేసినట్లు సంతోష్ తెలిపారు.
Comments
Loading comments...

