వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు, క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. దాత పెరిక హరికృష్ణ ఆధ్వర్యంలో తన తల్లి పెరిక భాగ్యవతి స్మరణార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచేందుకు పెరిక హరికృష్ణ చండీప్రియ దంపతులు గత కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

