వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు మంచి విద్యను అందించాలి

విద్యార్థులకు మంచి విద్యను అందించాలని లక్షెట్టిపేట మండల స్పెషల్ ఆఫీసర్ అవినాష్, ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని బాలుర ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా పాఠశాలలో వారు తనకి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...