వార్తలకు తిరిగి వెళ్లండి

బాటసింగారంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లడంతో కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. కామారెడ్డిలో రైల్వే గేటును ఆటో ఢీకొనడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలో బ్రేకులు ఫెయిలై లారీ బీభత్సం సృష్టించడంతో నేషనల్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనల్లో ప్రాణనష్టం తప్పింది.
Comments
Loading comments...

