వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లెలో ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు జేసీబీతో కూల్చివేశారు.
హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారన్న కోపంతో ఈ దాడికి పాల్పడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Comments
Loading comments...

