Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో నకిలీ ఉద్యోగి అరెస్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:37 PM తిరుపతిGeneral
తిరుమలలో నకిలీ ఉద్యోగి అరెస్ట్ - Udayam
తితిదే ఉద్యోగినంటూ నకిలీ ఐడీ కార్డుతో భక్తులను మోసం చేస్తున్న రూపేష్ బాబును తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శనాలు, టికెట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి బాధితుల నుంచి నగదు కాజేసి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగా భక్తులను మోసం చేసిన నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తేలింది.

Comments

G
Loading comments...