వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సుకు తమ ప్రధాని తారిక్ రెహమాన్ హాజరుకావడం లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. ప్రధాని హోదాలో కాకుండా బిమ్‌స్టెచ్ ఛైర్మన్‌గా మాత్రమే ఆహ్వానం అందిందని, ఇది సరికాదని విదేశాంగశాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తెలిపారు.
తమ ప్రధాని తొలి భారత పర్యటన కేవలం ఏదో ఒక సదస్సులా కాకుండా ద్వైపాక్షిక చర్చల రూపంలో ఉండాలని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

