వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎంను కలిస్తే కాంప్రమైజ్ అంటారని, కలవకపోతే గ్యాప్ అంటారని ప్రచారం చేయడం సరికాదన్నారు.
మంత్రి పదవిపై అధిష్ఠానం మాటిచ్చిందని, హైకమాండ్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం చిన్న మొత్తమేమీ కాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

