వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడేవారికి సైకోథెరపీ ఒక చక్కని చికిత్సలా పనిచేస్తుంది. దీనిని టాక్ థెరపీ అని కూడా పిలుస్తారు.
ఈ చికిత్స ద్వారా ఆలోచనలను అర్థం చేసుకోవడంతో పాటు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే నేర్పు వస్తుంది. అనుబంధాలు బలపడటంతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి.
Comments
Loading comments...

