వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ దవడ గాయంపై టీవీకే అధినేత విజయ్ చేసిన బాడీ లాంగ్వేజ్ సైగ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ స్పందిస్తూ, విజయ్ సినిమాల్లోనే హీరో అని, నిజ జీవితంలో మాత్రం పెద్ద విలన్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎమర్జెన్సీ కాలంలో తాను ఎదుర్కొన్న వేధింపుల వల్ల దవడ ఎముక విరిగిందని స్టాలిన్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

