Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ సదస్సుకు భద్రత

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:58 PM జాతీయంGeneral
బ్రిక్స్ సదస్సుకు భద్రత - Udayam
దిల్లీలో ఈనెల 12, 13 తేదీల్లో జరిగే బ్రిక్స్ సదస్సు కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 15 వేల మంది పోలీసులు, 200 పారామిలటరీ కంపెనీలను మోహరించారు. అధినేతల భద్రతకు 500 సీసీ కెమెరాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీఐపీ కాన్వాయ్‌ల రాకపోకల కోసం ప్రత్యేక మార్గాలను ఖరారు చేశారు.

Comments

G
Loading comments...