వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో చరిత్రను మార్చేసిన 9/11 ఉగ్రదాడి జరిగి నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళిగా న్యూయార్క్ హార్బర్‌లో 2,977 డ్రోన్లతో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు.
మృతుల సంఖ్యకు ప్రతీకగా ఆకాశంలో ట్విన్ టవర్స్ ఆకారంలో డ్రోన్లు వెలుగులు విరజిమ్మాయి.
Comments
Loading comments...

