Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ సుందరీకరణపై నిరసన గళం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:17 PM హైదరాబాద్General
మూసీ సుందరీకరణపై నిరసన గళం - Udayam
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయవద్దని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో భారీ నిరసన తెలిపారు. నది కాలుష్యానికి బస్తీలు కాదని, పరిశ్రమలే కారణమని పర్యావరణవేత్తలు స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగల్‌గా మార్చకుండా, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...