Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు మానసిక దృఢత్వం పై అవగాహన

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 4:58 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు మానసిక దృఢత్వం పై అవగాహన - Udayam
మందస(M) కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మనంత్ర సంస్థ ఫౌండర్‌, యువ సైకాలజిస్ట్‌ జీరు.మనీషా విద్యార్థులకు మానసిక దృఢత్వం, భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనే విధానాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. సతీష్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని HM కూన వేణుగోపాలరావు తెలిపారు.

Comments

G
Loading comments...