వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని మెట్టు మర్రి తాండ గ్రామ పంచాయతీ లో విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఏకరూప దుస్తులు పంపిణి చేశారు.
జిపి పాలకవర్గాన్ని మెప్పించి తమ స్వంత నిధులతో సర్పంచ్ కేతావత్ తిరుపతి ఉపసర్పంచ్ గొప్యా నాయక్ పాఠశాల విద్యార్థులకు తెల్ల దుస్తులను మరియు బ్లాక్ అండ్ వైట్ షూస్ పంపిణి చేసారు.
Comments
Loading comments...

