Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 5:05 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం - Udayam
గంభీరావుపేట మండలం గోరంటాల, గజ సింగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి షీ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగం, మోసం, మహిళల చట్టాలపై విద్యార్థులకు వివరించారు. షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, రవి , సిబ్బంది లతా, ప్రియాంక, శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...