Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు అవార్డులు అందజేత

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 20, 2026 8:23 PM నాగర్ కర్నూల్General
విద్యార్థులకు అవార్డులు అందజేత - Udayam
కల్వకుర్తి పట్టణంలో ఆదివారం ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి డివిజన్లోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి రాజేందర్, ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...