Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sathish Sep 25, 2026 6:39 PM కాకినాడGeneral
ప్రత్తిపాడు గ్రామంలో స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం వద్ద శుక్రవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పాల్గొని విద్యార్థులకు అల్బెండజోల్ 400 మి.గ్రా. మాత్రలను అందించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...