వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ మామునూరు విమానాశ్రయం కోసం అవసరమైన భూమిని పూర్తిగా సేకరించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించిందన్నారు.
మామునూరు ఎయిర్‌పోర్టు వరంగల్‌లో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలకు మార్గం చూపుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

