Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఉద్యోగ భవిష్యత్తుపై ఎంపీ అవగాహన

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 3:12 PM విజయనగరంGeneral
విద్యార్థుల ఉద్యోగ భవిష్యత్తుపై ఎంపీ అవగాహన - Udayam
విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు గురువారం రణస్థలంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ద్వారా యువతకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్‌పై అవగాహన కల్పించి వారికి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉపాధి అవకాశాల కల్పనతో పాట యువతకు ప్రతిభ ఆధారిత ఉద్యోగ నియామకాలకు కట్టుబడి ఉందని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. .

Comments

G
Loading comments...