వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాకి మండలం ఈదులవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అధ్యక్షుడిగా ఎన్నికైన మెండ కృష్ణారావును మబగాంలో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్ బుధవారం సత్కరించారు.
పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్బంగా వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య కూడా కృష్ణారావును కలుసుకుని అభినందించారు.
Comments
Loading comments...

