Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి

Follow Udayam on Google
K. Anuradha Sep 27, 2026 2:12 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి - Udayam
అక్కుపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలను ఆదివారం బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ను కలిసి విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలు, అవసరాలపై చర్చించి, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...