Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలి

Follow Udayam on Google
Raghu Sep 26, 2026 4:53 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయాలి - Udayam
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో హాస్టల్ సమస్యలు, భవనాల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించారు. 21 మందితో నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...