వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని మెట్టు మర్రి తాండ ప్రాథమిక పాఠశాల లో సర్పంచ్ తిరుపతి నాయక్ విద్యార్థులకు పంపిణీ చేశారు .ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డీ విద్యా శాఖ ను అభివృధి చేయుటలో తన వంతు కృషిగ ప్రపంచం లొ తెలంగాణను విద్యా రంగంలో మొదటి స్థానంలో నిలపాలనీ చూస్తున్నట్లు చెప్పారు .
విద్యార్థులకు ప్రభుత్వ బడిలో నాణ్యతతో కూడిన విద్య అందుతుందని అన్నారు .
Comments
Loading comments...

