Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాభివృద్ధికి సహకరిస్తాం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 12:57 PM వనపర్తిGeneral
విద్యాభివృద్ధికి సహకరిస్తాం - Udayam
పెద్దమందడి నూతన ఎంఈవో శాంతన్నను తపస్‌ మండల ఉపాధ్యాయ బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విద్యారంగ సమస్యలు, అభివృద్ధిపై చర్చించింది. విద్యాభివృద్ధికి తపస్‌ సహకరిస్తుందని తెలిపింది. అనంతరం ఎంఈవోను పూలమొక్కతో సత్కరించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో వరప్రసాద్‌గౌడ్‌, శశివర్ధన్‌ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...