వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజ అభివృద్ధికి విద్య, వైద్యం, భద్రత కీలకమని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పిల్లల హక్కుల రక్షణకు ప్రతి పాఠశాలలో బాలల రక్షణ అధికారులను నియమించామని తెలిపారు.
పిల్లలను పనులకు పంపే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యా వ్యవస్థ మెరుగుదలకు సహకరించాలని, సమాజ మార్పుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

