వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా లత, గురుకుల పాఠశాల చైర్మన్‌గా ఎం.దేవరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్‌నాథ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.
నూతన చైర్మన్లు పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

