Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్య హ్యాట్రిక్‌.. సావన్‌ చరిత్ర

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:41 AM జాతీయంక్రీడలు
విద్య హ్యాట్రిక్‌.. సావన్‌ చరిత్ర - Udayam
విద్య రామ్‌రాజ్‌ ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం గెలిచి పీటీ ఉష జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. 4×400 మీటర్ల రిలేలో స్వర్ణం, మిక్స్‌డ్‌ రిలేలో రజతం సాధించింది. మారథాన్‌లో సావన్‌ బర్వాల్‌ జాతీయ రికార్డుతో రజతం గెలిచాడు. 1982లో హోషియార్‌ సింగ్‌ కాంస్యం తర్వాత ఆసియా క్రీడల్లో మారథాన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.

Comments

G
Loading comments...