వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, రక్షణ హెల్మెట్లు ధరించాలని, వ్యక్తిగత సెల్‌ఫోన్లు వాడకూడదని ఆదేశించింది. అత్యవసర అధికారిక సమాచారానికి పార్టీ కమాండర్‌కు మాత్రమే ఫోన్ వినియోగానికి అనుమతిచ్చింది.
చెక్‌పోస్టుల వద్ద భద్రతను పటిష్టం చేయాలని, తగిన సంఖ్యలో సిబ్బందిని మోహరించాలని సూచించింది.
Comments
Loading comments...

