వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరోపాలో సైబర్ దాడులు, బాంబు బెదిరింపులు, కీలక సేవల్లో అంతరాయాల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ‘బీ రెడీ’ ప్రచారాన్ని ప్రారంభించింది. బ్లాక్ స్కైగా పిలిచే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేయడం దీని లక్ష్యం.
మూడు రోజులకు సరిపడా ఆహారం, నీరు, మందులు, నగదు నిల్వ చేసుకోవాలని సూచించింది. విద్యుత్ కోతల సమయంలో సమాచారం కోసం బ్యాటరీ రేడియోలు, పవర్ బ్యాంకులు అందుబాటులో ఉంచుకోవాలని కోరింది
Comments
Loading comments...

