Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు జిల్లాలకు తుపాను హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 7:29 AM అమరావతిGeneral
ఏడు జిల్లాలకు తుపాను హెచ్చరిక - Udayam
ఆక్వాన్‌ తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కాకినాడ, యానాం, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం, శుక్రవారం తీర ప్రాంతాల్లో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Comments

G
Loading comments...