వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌లో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, థాయ్‌లాండ్ ప్రధాని అనుటిన్ చార్న్‌విరాకుల్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. పెట్టుబడులు, వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు సహా కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.
అనంతరం మనీలాలో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన గురుద్వారా ఖల్సా దివాన్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

