వార్తలకు తిరిగి వెళ్లండి

అండాల విక్రయం వ్యవహారంలో డాక్టర్ పి. పద్మజ పాత్ర కీలకమని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. సరూర్‌నగర్, బేగంపేట పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది మహిళలను అండాల దానానికి సిద్ధం చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

