వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటివారిపుంత వద్ద ఓఎన్జీసీ తాటిపాక–7 బావి నుంచి మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బ్లోఅవుట్ జరిగింది. సుమారు 10 మీటర్ల ఎత్తున గ్యాస్ ఎగసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆరు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
రీడ్రిల్లింగ్ పనుల చివరి దశలో సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

