Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోండియాలో ఎయిర్‌లైన్‌ ఉద్యోగిని హత్య

Follow Udayam on Google
Ushodayam Desk Nov 18, 2026 6:50 AM జాతీయంGeneral
గోండియాలో ఎయిర్‌లైన్‌ ఉద్యోగిని హత్య - Udayam
గోండియాలో 35 ఏళ్ల ఎయిర్‌లైన్‌ ఉద్యోగిని వర్షా తుర్కర్‌ నవంబర్‌ 14న హత్యకు గురయ్యారు. పుణెలో పనిచేస్తున్న ఆమె దీపావళికి కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. బోండ్రాణి అటవీ ప్రాంతంలోని ఆలయం వద్ద ముగ్గురు దుండగులు దోపిడీకి యత్నించి కత్తితో దాడి చేశారని ఆమె స్నేహితుడు పోలీసులకు తెలిపాడు. ఆసుపత్రిలో వైద్యులు వర్షా మృతి చెందినట్లు ప్రకటించారు. స్నేహితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...