వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నీట్-యూజీతోపాటు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి మార్కులనూ పరిగణనలోకి తీసుకోవాలని పలు రాష్ట్రాలు కోరాయి. ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువసార్లు నీట్ రాసే అవకాశం కల్పించాలని సూచించాయి.
నందన్ నీలేకనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి పరీక్షల సంస్కరణలపై ఈ సిఫార్సులు అందాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, నిపుణులు సహా వివిధ వర్గాల నుంచి దాదాపు 50 వేల సూచనలు వచ్చాయి.
Comments
Loading comments...

